ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్సీలపై రోజూ దాడులు జరుగుతున్నాయి' - tdp comments on ysrcp news

ఎస్సీలపై దాడులను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలపై రోజూ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

ongole tdp leaders on ysrcp
ongole tdp leaders on ysrcp

By

Published : Sep 1, 2020, 5:56 PM IST

ఎస్సీలపై ప్రతిరోజూ ఏదో రకంగా దాడులు జరుగుతున్నాయని ఒంగోలులో తెదేపా నేతలు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా తెదేపా కార్యదర్శి రాజ్ కుమార్, ఒంగోలు నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, మహిళా కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వైకాపా ఎస్సీలను ఆణగదొక్కుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details