ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు డ్రగ్స్ స్టోర్స్ వాహనాల ద్వారా పీహెచ్​సీలకు మందులు - మందుల సరఫరా చేసే ప్రభుత్వం వాహనాలు ప్రారంభం

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక ఆసుపత్రిలకు... ఒంగోలు డ్రగ్స్ స్టోర్స్​కు అందించిన వాహనాల ద్వారా మందుల సరఫరా ప్రారంభం అయింది. గతంలో ప్రైవేట్ వాహనాలు ద్వారా మందులు రవాణా జరిగేది.

Ongole  drug stores
ఇకపై వేగంగా ప్రాథమిక ఆసుపత్రిలను చేరనున్న మందులు

By

Published : Feb 23, 2021, 3:44 PM IST

ప్రకాశం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వాహనాల సేవలు ప్రారంభయ్యాయి. వీటి ద్వారా ప్రాథమిక ఆసుపత్రిలకు మందులు సరఫరా చేస్తున్నారు. ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి ఆధ్వర్యంలో ఒంగోలు డ్రగ్స్ స్టోర్స్​కు రెండు వాహనాలు కేటాయించారు. గతంలో ప్రైవేట్ వాహనాలు ద్వారా మందుల రవాణా జరిగేది. ఇకమీదట సొంత వాహనాలతో సరఫరా చేయనున్నారు. జిల్లాకు చేరిన మందులను ఈ వాహనాల ద్వారా నిర్ణిత సమయంలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details