ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోరాహోరీగా ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు - అన్నంబొట్లవారిపాలెంలో ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు

ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పర్చూరులో హోరాహోరీగా కొనసాగుతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల నాలుగోరోజు సైతం.. నువ్వానేనా అన్నరీతిలొ గిత్తలు తలపడ్డాయి.

Ongole bulls competitions
నాలుగోరోజు హోరాహోరీగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు

By

Published : Jan 17, 2021, 8:20 AM IST

నాలుగోరోజు హోరాహోరీగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు

ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు.. ప్రకాశంజిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో హోరాహోరీగా సాగుతున్నాయి. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

నాలుగో రోజున.. 6 జతల ఎడ్లు పోటీల్లో తలపడగా.. మార్టూరు గ్రానైట్ వ్యాపారి పోకూరి శ్రీనివాసరావుకు చెందిన ఎడ్లజత నిర్ణీత సమయంలో 3,654 అడుగుల దూరం బండలాగి ముందు నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details