ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగివున్న లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఒకరికి గాయాలు - two wheeler collided parked truck

ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివకుమార్ క్షతగాత్రుడిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

One person was injured
ఆగివున్న లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

By

Published : Jul 14, 2020, 12:56 AM IST

ప్రకాశం జిల్లా మార్టూరులో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి చెయ్యి విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. ఒంగోలు నుంచి పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈక్రమంలో మార్టూరు స్వప్న హోటల్ సమీపంలో ఆగివున్న లారీని ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న మార్టూరు ఎస్ఐ శివకుమార్ క్షతగాత్రుడిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details