ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గొల్లపల్లి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కూచిపూడిపల్లికి చెందిన బండారు అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
గొల్లపల్లిలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి - గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదాల వార్తలు
ఆయిల్ ట్యాంకర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గొల్లపల్లిలో జరిగింది.
గొల్లపల్లిలో ఆయిల్ ట్వాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
TAGGED:
latest deaths at gollapalli