ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగర్​ కాలువలో పడిన కారు... బాలుడు మృతి - మంగమూరు సాగర్ కాలవలో పడిన కారు న్యూస్

ప్రకాశం జిల్లా మంగమూరు వద్ద కారు సాగర్ కాలువలో కారు పడిన ఘటనలో బాలుడు మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో దంపతులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

mangamur car accident
సాగర్​ కాలువలో పడిన కారు

By

Published : May 19, 2020, 9:58 AM IST

ప్రమాదవశాత్తూ ఓ కారు కాలువలో పడిన కారణంగా.. బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా సంతనూలపాడు మండలం మంగమూరు వద్ద జరిగింది. ప్రమాద సమయంలో కారులో దంపతలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

కాలువలో పడిన వారిని గుర్తించిన స్థానికులు.. ఆసుపత్రికి తరలించారు. వీరిలో బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందగా, మిగతా ముగ్గరు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details