ప్రకాశం జిల్లా చినగంజాంలో ప్రజలు ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వడదెబ్బకు సోపిరాలలో కంకట బ్రహ్మనాయుడు అనే వృద్ధుడు మృతి చెందాడు.
వడదెబ్బకు వృద్ధుడు మృతి - etv bharat telugu updates
రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో వడదెబ్బకు వృద్ధుడు మృతి చెందాడు.

వడదెబ్బకు వృద్ధుడు మృతి