ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో ఎన్టీఆర్నగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు మహిళలకు తీవ్రగాయాలవ్వడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అంజమ్మ అనే వృద్ధురాలు మృతిచెందింది. గాయపడిన మరో మహిళ చికిత్స పొందుతోంది. ఘటనపై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి - bike hits old lady died in addanki
ప్రకాశం జిల్లా అద్దంకిలో రహదారి దాటుతున్న మహిళలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతిచెందగా, మరో మహిళ చికిత్స పొందుతోంది.

ద్విచక్ర వాహనం ఢీకొట్టి వృద్ధురాలు మృతి