ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణకు పర్చూరు అధికారుల ప్రత్యేక చర్యలు - paruchuru latest news

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు పర్చూరులో అధికారులు ప్రధాన వీధుల్లో, అంతర్గత రహదారులపై బ్లీచింగ్​ పొడి చల్లించారు. సోడియం హైడ్రోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

officers special measures taking in paruchuru
పర్చూరు అధికారుల ప్రత్యేక చర్యలు

By

Published : Apr 3, 2020, 6:19 PM IST

కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరులో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు అంతర్గత రహదారులపై బ్లీచింగ్ పొడి చల్లించారు. సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వారికి పర్చూరు వైకాపా నేత రావి రామనాధం బాబు ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details