ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలో ... నాటు సారా స్థావరాలపై స్పైషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. మండలంలోని పిల్లికుంటా తండా, తమ్మడపల్లి గ్రామాల అటవీ ప్రాంతాల్లో వీటిని నిర్వహించారు. ఈ ఘటనలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటు సారా స్థావరాలపై దాడులు... 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - raid on illegal liquor bases in a forest area
అటవీ ప్రాంతంలోని నాటు సారా స్థావరాలపై స్పైషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![నాటు సారా స్థావరాలపై దాడులు... 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం raid on illegal liquor bases in a forest area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9493588-393-9493588-1604972995298.jpg)
నాటు సారా స్థావరాలపై దాడులు