ప్రకాశం జిల్లా కంభం మండలంలోని చిన్న కంభం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు.పౌష్టిక ఆహారలోపంతో జరిగే అనార్ధాలను వివరిస్తూ, గ్రామాల్లోర్యాలీ చేపట్టారు.చిన్న పిల్లలు,అంగన్వాడి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.బాలింతలకు,బిడ్డల తల్లులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
పౌష్టికాహారంతోనే పిల్లలకు ఆరోగ్యం
పౌష్ఠికాహార లోపంతో జరిగే అనార్ధలను వివరిస్తూ, కంభం మండలంలోని చిన్న కంభం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు.
పౌష్టిక ఆహార వారోత్సవాలు...