ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆహా! పెరటి మొక్కలు..మనమూ పెంచుకుందామా..! - ప్రకాశం జిల్లా

సీజన్ వర్షాలు సమృధ్దిగా కురవడంతో, పెరట్లో పూలమొక్కల పెంచేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. అమ్మకాల కోసం పెరటి మొక్కల వ్యాపారులు తెచ్చిన మొక్కలతో యర్రగొండపాలెం పట్టణం ఆహ్లాదకరంగా మారింది.

మొక్కలతో ఆహ్లాదకరంగా మారిన పోలీస్​స్టేషణ్​ ఆవరణం

By

Published : Aug 26, 2019, 1:27 PM IST

మొక్కలతో ఆహ్లాదకరంగా మారిన పోలీస్​స్టేషణ్​ ఆవరణం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అమ్మేందుకు తెచ్చిన పెరటి మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మొక్కల వ్యాపారులు తెచ్చిన వివిధ రకాల గులాబీ, చామంతి, మందారం,మొక్కలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఒకే చోట వందలాది గులాబీ మొక్కలు రంగు రంగులగా కనిపిస్తూ, మనసును కట్టిపడేస్తున్నాయి. ఈ మొక్కల కొనుగులు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపడంతో, అక్కడ కోలాహలం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details