ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి 10 నుంచి ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీలు..! - ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు

జనవరి 10 నుంచి ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీలు ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఈదర హరిబాబు తెలిపారు.

NTR Kalaripeshaat Drama Competitions will be held in Prakasam district
ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకపోటీలు

By

Published : Dec 15, 2019, 11:26 AM IST

ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీలు జనవరి 10 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు... ఆ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు 25 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్నందునా... అందుకే ఈ వేడుకలను కుదించడం జరిగిందని వివరించారు. ప్రత్యేక పోటీ విధానంలో నృత్య రూపకాలు, కోలాటం పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటకాలు, నృత్య రూపకాలు, కోలాటం పోటీల్లో పాల్గొనాలనుకునేవారు.. ఈనెల 31 లోపు ఎంట్రీలను పంపాలని హరిబాబు కోరారు. పారితోషికంతోపాటు ఈ సంవత్సరం నుంచి అద్భుత ప్రదర్శన కనబరచిన వారికి మొదటి బహుమతిగా నగదు అందజేస్తున్నామని తెలియజేశారు.

జనవరి 10 నుంచి ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details