ఒంగోలు తెదేపా కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ, నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు మాట్లాడుతూ... కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ కోతలు పెరిగాయన్నారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాజధాని రైతులకు తెదేపా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తెదేపా కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ - latest new of ongole politics
ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగునాడు విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ