ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

చెన్నైలో నగదు స్వాధీనం వివాదంలో మంత్రి బాలినేనిపై సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తీరును కొండెపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు.

negative posts on balineni srinivas.. police filed case against them
మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

By

Published : Jul 17, 2020, 11:10 PM IST

మంత్రి బాలినేనిపై సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారని కొండెపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు.పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details