ఒంగోలు రిమ్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును విశాఖపట్టణం నేవీ అధికారులు పరిశీలించారు. నిర్వహణ ఎలా ఉంది, వృథాను ఎలా అరికట్టాలి? వార్డుల్లో ఆక్సిజన్ పంపింగ్ విధానం ఎలా ఉంది? ఎంత ఒత్తిడితో వెళుతుంది? అనే విషయాలను నేవీ అధికారులు పరిశీలించారు. రోజు వారి అవసరాలు ఎంత? ఎంత సరఫరా అవుతుందనే విషయాలను ఆసుపత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ నిర్వహణ వివరాలను ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీరాములు వివరించారు. భద్రత, ఆదా వంటి విషయాలపై నేవీ బృందం తగు సూచనలు చేసింది.
రిమ్స్ ఆక్సిజన్ ఫ్లాంట్‌ను పరిశీలించిన నేవీ అధికారులు
ఒంగోలు రిమ్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ ఫ్లాంట్‌ను విశాఖపట్నం నేవీ అధికారులు పరిశీలించారు. వార్డుల్లో ఆక్సిజన్ పంపింగ్ విధానం ఎలా ఉంది, ఎంత ఒత్తిడితో వెళ్తుంది. అనే విషయాలను నేవీ అధికారులు పరిశీలించగా.. భద్రత ఆదా వంటి విషయాలపై నేవీ బృందం తగు సూచనలు చేసింది.
రిమ్స్ ఆక్సిజన్ ఫ్లాంట్‌ను పరిశీలించిన నేవీ అధికారులు