ప్రకాశం జిల్లా కురిచేడులో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు. తపాలా కార్యాలయంలో జరిగిన అక్రమాలలో అసలు నేరస్థులను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తపాలా ఉద్యోగుల సస్పెన్షన్ను రద్దు చేయాలని ప్లకార్డులతో నినదించారు. కోట్ల నిధులు మాయం చేసిన నేరస్థులను గుర్తించి.... విచారణ న్యాయంగా జరపాలని వారు విజ్ఞప్తి చేశారు.
కురిచేడులో అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకుల ధర్నా - కూరిచేడులో తపాలా ఉద్యోగుల తాజా వార్తలు
ప్రకాశం జిల్లా కురిచేడులో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు. తపాలా కార్యాలయంలో జరిగిన అక్రమాలలో అసలు నేరస్థులను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
కూరిచేడులో అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకుల ధర్నా