ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన వధూవరులను ఆశీర్వదించిన నారా లోకేశ్​ - నూతన వధూవరులను ఆశీర్వదించిన నారా లోకేశ్​

తెదేపా కార్యాలయంలో పని చేసే ఉద్యోగి వివాహ రిసెప్షన్​కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

nara Lokesh attend reception at kollavari palem
నూతన వధూవరులను ఆశీర్వదించిన నారా లోకేశ్​

By

Published : Apr 17, 2021, 6:50 AM IST

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొల్లవారిపాలెంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సందడి చేశారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పని చేసే ఇజ్రాయిల్ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఇటీవల వివాహం చేసుకున్న అతను.. కొల్లావారిపాలెంలో రిసెప్షన్ వేడుక చేసుకోగా.. లోకేశ్ హాజరై ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details