ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో తరలిస్తున్న నగదు పట్టివేత - elections

పొదిలి చెక్​పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న 3 లక్షల నగదును గుర్తించారు. అదే వాహనంలో ఉన్న మరో వ్యక్తి వద్ద నుంచి లక్ష పది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

నగదు పట్టివేత

By

Published : Mar 20, 2019, 11:57 PM IST

నగదు పట్టివేత
ప్రకాశం జిల్లా పొదిలి చెక్​పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 3లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి వద్ద నుంచి లక్షా పది వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి కనిగిరి వెళ్తున్న ఇన్నోవా కారును చెక్​పోస్టు వద్ద తనిఖీ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు సరిగా లేకపోవటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిస్తేడబ్బును తిరిగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి.

ABOUT THE AUTHOR

...view details