మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో రైతులు, మహిళలు భారీ ర్యాలీ తీశారు. రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టినట్లు అన్నదాతలు తెలిపారు. కర్షకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
రాజధాని రైతులకు మద్దతుగా నాగులపాలెం రైతులు - capital city farmers latest news update
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా అన్నదాతలు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
నాగులపాలెం రైతుల ర్యాలీ
TAGGED:
నాగులపాలెంలో రైతుల ర్యాలీ