ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జులై మొదటివారానికి నాడు-నేడు పనులు పూర్తికావాలి' - ప్రకాశం జిల్లాలో నాడు నేడు కార్యక్రమం

జులై నెల మొదటి వారం నాటికి పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. త్వరగా పనులు చేపట్టాలని పాఠశాలల హెచ్​ఎంలకు సూచించారు.

naadu needu
naadu needu

By

Published : Jun 7, 2020, 12:56 PM IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు- నేడు కార్యక్రమంలోని పనులు వేగవంతం చేయాలని ఎస్​ఎస్​ఏ ఏఎంవోల నియోజకవర్గం ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపలెంలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జులై మొదటి వారం నాటికి అన్ని పనులు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని పాఠశాలల హెచ్​ఎంలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details