పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ - ప్రకాశం జిల్లా కంభంలో ముస్లింల ఆందోళన వార్తలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో జాతీయ పౌరసత్వ చట్టంకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .భారతదేశంలో హిందూ ,ముస్లింలు తేడా లేదని అందరూ ఒకటే అని ప్లకార్డులు ప్రదర్శించారు.