కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రకాశం మార్కాపురంలో నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగనికి విరుద్ధమైన చట్టాలను తెచ్చి ఇబ్బందులకు గురి చేయవద్దని ముస్లింలు కోరుతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు.
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన - Muslim women protest against the Citizenship Bill newsupdates
ప్రకాశం మార్కాపురంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు నిరాహర దీక్ష చేపట్టారు.
![పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన Muslim women protest against the Citizenship Bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5491943-646-5491943-1577296317431.jpg)
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన
ఇదీ చదవండి:
TAGGED:
ముస్లిం మహిళల రిలే దీక్ష.