ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య - latest crime in prakasham district

వివాహేతర సంబంధం ఓయువకుడి ప్రాణాలను బలిగొంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె భర్త... ఈ ఘాతుగానికి పాల్పడ్డాడు.

murder-in-prakasham
ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య

By

Published : Mar 16, 2020, 7:42 AM IST

ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య

ప్రకాశం జిల్లా కేతగుడిపికి చెందిన చంద్రమౌళి అనే యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో చంద్రమౌళి అనే యువకుడిని మార్కాపురం వాసి హత్య చేశాడు. స్నేహితుడి సహాయంతో చంద్రమౌళిని కిడ్నాప్‌ చేసి దోర్నాలలోని నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి హత మార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు డీఎస్పీ.

ఇవీ చూడండి-కుటుంబ కలహాలతో తల్లి, కుమారుడు మృతి

ABOUT THE AUTHOR

...view details