ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం వైకాపా ఘన విజయం సాధించింది. . మార్కపురంలో మొత్తం 30 వార్డుల్లో.. వైకాపా 25 వార్డులు సొంతం చేసుకొగా.. తెదేపా 5 చోట్ల గెలుపొందింది.
మార్కాపురంలో మున్సిపాలిటీపై వైకాపా జెండా.. ! - Municipal election results released in Markapuram news
మార్కాపురం మునిసిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డుల్లో.. వైకాపా 25 వార్డులు సొంతం చేసుకొగా.. 5 వార్డులు తెదేపా గెలుపొందింది.
మార్కాపురంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల