ప్రకాశం జిల్లా చీరాల లో పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో పట్టణంలోని వెంబడి రహదారుల్లో ఎప్పటికప్పుడు సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. కేసులు పెరుగుతున్న కారణంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. బాధితుడు నివసిస్తున్న ఇంట్లో పూర్తిగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
చీరాలలో పెరుగుతున్న కరోనా కేసులు... అప్రమత్తమైన అధికారులు - ప్రకాశం జిల్లా చీరాల తాజా వార్తలు
చీరాలలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం అధికారులు అప్రమత్తయ్యారు. రహదారులపై హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచకారీ చేయడం వల్ల రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.
చీరాలలో పెరుగుతున్న కరోనా కేసులు