ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రజలు కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు భయానికి గురిచేస్తున్నాయి. ఇంటి ఆవరణలో చేరి గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆహార పదార్థాలు తినేస్తున్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఉండే వ్యక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. వీధుల్లో, రహదారులపై కోతుల విహారంతో మహిళలు, చిన్నారులు హడలెత్తిపోతున్నారు.
బాబోయ్ కోతులు... ఏమున్నా తినేస్తున్నాయ్! - monkies in yerragondapalem
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కోతులు హడలెత్తిస్తున్నాయి. ఇంటి ఆవరణలో చేరి గందరగోళం సృష్టిస్తున్నాయి
యర్రగొండపాలెంలో కోతుల బెడద