ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో వైకాపా ఏడాది పాలనపై ఇంటింటికీ తిరుగుతూ.. కరపత్రాలు పంపిణీ చేశారు.
ప్రతీ హామీని జగన్ నెరవేరుస్తున్నారు: ఎమ్మెల్సీ సునీత - ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నెరవేరుస్తున్నారు
ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి ...ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు.
ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నెరవేరుస్తున్నారు :ఎమ్మెల్సీ పోతుల సునీత
ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి ... ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపటం కోసం శ్రమస్తున్నారన్నారు.
TAGGED:
ఎమ్మెల్సీ పోతుల సునీత న్యూస్