ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్ టోర్నమెంట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ - MLA Madhusudan inaugurates cricket tournament at kanigiri prakhasam district

విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచే లక్ష్యంతో...కనిగిరిలోని గార్లపేట సమీప మైదానంలో క్రికెట్ టోర్నమెంట్​ను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు

క్రికెట్ టోర్నమెంట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్
క్రికెట్ టోర్నమెంట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్

By

Published : Dec 14, 2020, 10:40 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలోని గార్లపేట సమీప మైదానంలో క్రికెట్ టోర్నమెంట్​ను స్థానిక ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ప్రారంభించారు. 30 జట్లతో 8 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆటలపై సరైన అవగాహన ఉండదన్నారు. క్రీడలతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో స్థానిక ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ క్రికెట్ ఆడారు.

ఇవీ చదవండి

రూ. 25 లక్షలు విలువచేసే గంజాయి స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details