వర్షాలతో నష్టపోయిన వేరుశనగ రైతులను ఆదుకోవాలని తెదేపా శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. వేటపాలెం మండలం పాపాయిపాలెంలో నీట మునిగిన వేరుశనగ పంటలను ఆయన పశీలించారు. వ్యవసాయశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే కరణం