ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ - mla karanam balaram distributes house sites news

ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం.. ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో కంటే.. వైకాపా ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందిస్తున్నామని చెప్పారు.

mla balaram distributes house sites
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కరణం బలరాం

By

Published : Jan 21, 2021, 1:22 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ.. నూట నలభై మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా.. వైకాపా ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

స్థలాల పట్టాలు ఇవ్వటమే కాకుండా.. ఇళ్లను సైతం నిర్మించి ఇస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తించేలా చూసే బాధ్యత... అన్ని శాఖల అధికారులు, వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులపై ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details