జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థలు ఈ అవార్డును సంయుక్తంగా ప్రదానం చేస్తున్నాయి. ఫిబ్రవరి 23న దిల్లీలో ప్రముఖల చేతుల మీదుగా ఎమ్మెల్యే సాంబశివరావు అవార్డును అందుకోనున్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎన్టీఆర్ వారధి నిర్మాణం పూర్తి చేయటానికి ఏలూరి విశేష కృషి చేశారు.
పర్చూరు ఎమ్మెల్యేకు జాతీయ అవార్డు - పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావుకు జాతీయ అవార్డు
జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు ఎన్నికయ్యారు. సాంబశివరావు ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు.
![పర్చూరు ఎమ్మెల్యేకు జాతీయ అవార్డు national award to parchuri mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5842016-227-5842016-1579970459936.jpg)
పర్చూరు ఎమ్మెల్యేకు జాతీయ అవార్డు