ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులతో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమార్తి సమీక్ష - ఎమ్మెల్యే కరణం బలరాం న్యూస్

ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు.

mla balaram review meeting
అధికారులతో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమార్తి సమీక్ష

By

Published : Sep 30, 2020, 12:22 AM IST

ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అధికారులకు సూచించారు. ఒంగోలు పట్టణం డ్వాక్రా పీడీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

చీరాల నియోజకవర్గానికి సంబంధించిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, గ్రామాల అభివద్ధి గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details