ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు..విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో...పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు.బాలికల వసతి గృహానికి భూమి పూజ చేశారు.అనంతరం గురుకుల గిరిజన పాఠశాలలో నూతన భవనం ప్రారంభించారు.యర్రగొండపాలెం పరిధిలోని పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు అధికారులను ఆదేశించారు.
స్థానిక పాఠశాలల్లో మౌలికవసతులు అందించండి:మంత్రి సురేష్ - visit
పలు అభివృద్ధి పనులను మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెంచడంపై దృష్టి పెట్టామని తెలిపారు. స్థానిక పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు అధికారులకు ఆదేశాలిచ్చారు.
![స్థానిక పాఠశాలల్లో మౌలికవసతులు అందించండి:మంత్రి సురేష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4094212-thumbnail-3x2-minister.jpg)
minister-suresh-visit-schools
స్థానిక పాఠశాలల్లో మౌలికవసతులు అందించండి:మంత్రి సురేష్
ఇవి కూడా చదవండి: