రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేశ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా మనేపల్లిలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌తో కలసి ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
'రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయి' - 'రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయి'
రాష్ట్రంలో కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయన్నారు.

'రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయి'
రైతుల సేవలో భరోసా కేంద్రాలు అన్నివేళలా అండగా ఉండి ఉపయోగపడతాయన్నారు. రైతులకు కావాల్సినవి ఒకే చోట అందుబాటులో ఉండేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కచ్చితంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిక్ఛయంతో ఉన్నామన్నామని వ్యాఖ్యానించారు.