Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం - గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
మంత్రి జోగి రమేశ్ వాహనానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
11:56 June 06
కాన్వాయ్‌లోని కారు బ్రేక్ వేయడంతో డివైడర్‌ను ఢీకొన్న 3 కార్లు
AP Housing Minister Jogi Ramesh: గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్కుతృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి వాహన శ్రేణి.. నెల్లూరు వైపు వెళ్తున్న సమయంలో.. ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద వాహనశ్రేణిలోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్‌లో ఉన్న మంత్రి రమేశ్‌కు ప్రమాదం తప్పింది. ఘటన అనంతరం ఆయన వేరే వాహనంలో వెళ్లిపోయారు.
ఇవీ చూడండి:
Last Updated : Jun 6, 2022, 1:22 PM IST