ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి బాలినేని తనయుడు - బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ

ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని తనయుడు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తన చేతుల మీదగా లబ్ధిదారులకు పట్టాలు అందజేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

illa pattala pampini
మంత్రి బాలినేని తనయుడు ఇళ్ల పట్టాల పంపిణీ

By

Published : Jan 12, 2021, 10:01 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని 27వ డివిజన్​లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు కార్యక్రమం కోసం కేటాయించిన స్థలాలు వివాదంలో కోర్టు పరిధిలో అపరిషృతంగా ఉండగా లబ్ధిదారులకు ఈ పట్టాలు అందజేశారు. త్వరలోనే వివాదం పరిష్కారమవుతుందని భరోసా కల్పించారు.

ఇదీ చదవండి: సింగరాయకొండలో విగ్రహాల ధ్వంసం కేసు: పాత్రికేయులకు బెయిల్

ABOUT THE AUTHOR

...view details