కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా రెండో విడత నగదు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వాహనమిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేశ్‌తో కలిసి పాల్గొన్న బాలినేని.. గత ప్రభుత్వం శ్మశానాలకు కూడా పార్టీ రంగులు వేసుకుందని విమర్శించారు.
"గత ప్రభుత్వం శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంది" - మంత్రి ఆదిములపు సురేష్ తాజా వార్తలు
ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా రెండో విడత నగదు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి ఆదిమలపు సురేశ్‌తో కలిసి మంత్రి బాలినేని పాల్గొన్నారు.

వాహనమిత్ర రెండో విడత నగదు పంపిణీలో మంత్రులు
ఇవీ చూడండి...