ఇదీ చదవండి :
'4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత' - 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత
సీఎం జగన్ అవినీతిరహిత పాలన చూసి ఓర్వలేకే తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే చెందుతుందన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్‌తో కలిసి ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత : బాలినేని