కరోనా వైరస్ నియంత్రణలో మీడియా ప్రతినిధులు విలువైన సేవలు అందిస్తున్నారని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో... నియోజకవర్గంలోని ఐదు మండలాల పత్రిక, మీడియా ప్రతినిధులకు నిత్యవసరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 25 కిలోల బియ్యం, కంది పప్పు, చెక్కర, నూనె పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేయాలని ప్రజలకు సూచించారు.
పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ - ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనe వ్యాప్తి నియంత్రణలో మీడియా కృషి అభినందనీయమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పాత్రికేయులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ మంత్రి ఆదిమూలపు సురేష్