ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు..పలు అనుమానాలు - Midnight ration rice evacuation

కనిగిరి నుంచి అర్ధరాత్రి లారీలో 20 టన్నుల రేషన్ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Midnight ration rice evacuation .. leading to suspicions
అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు..పలు అనుమానలకు దారి

By

Published : Jul 3, 2020, 5:16 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎల్ఎస్​ పాయింట్ నుంచి అర్ధరాత్రి లారీలో 20 టన్నుల రేషన్ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెల్లరేషన్ కార్డు దారులకు సరఫరా చేసే బియ్యాన్ని రహస్యంగా తరలిస్తుండగా... అజ్ఞాత వ్యక్తులు కనిగిరి ఎస్​ఐ శివన్నారాయణకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న సమయంలో రేషన్ డీలర్లు అక్కడికి చేరుకొని రేషన్ షాపులకు ఉచిత బియ్యం సరఫరా చేసే లారీ మరమ్మతులకు గురైందన్నారు. అందువలన ఇక్కడ ఆగిపోయిందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details