ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల ఎంపికపై సిబ్బందికి అవగాహన సదస్సు - prakasam dst corona news

ఇంటి పట్టాల ఎంపిక కు సంబంధించి వార్డు వాలంటీర్లకు, కార్యదర్శులకు అద్దంకిలో అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ పాల్గొన్నారు.

meeting in prakasam dst adanki about govt lands issue to poor people
meeting in prakasam dst adanki about govt lands issue to poor people

By

Published : May 20, 2020, 8:27 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గీతామందిరంలో... ఇళ్ల స్థలాల ఎంపిక ప్రక్రియపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఫజుల్లాల, తహసీల్దార్ సీతారామయ్య హాజరయ్యారు.

లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి వార్డు వాలంటీర్లకు, సెక్రెటరీలకు అవగాహన కల్పించారు. అర్హులైన వారు ఇంటి స్థలాల కోసం అర్జీలు దాఖలు చేసుకోవచ్చని తహసీల్దార్ చెప్పారు.

ఇదీ చూడండిఆ 7 లక్ష్యాలను సాధించినప్పుడే న్యూయార్క్​ రీఓపెనింగ్!​

ABOUT THE AUTHOR

...view details