ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేదరమెట్లలో క్షుద్రపూజల కలకలం...భయందోళనలో గ్రామస్థులు - ప్రకాశం జిల్లాలో మేదరమెట్లలో భయందోళన

మేదరమెట్లలో కరోనా కేసులతో గ్రామస్తులు భయపడుతుంటే మరోవైపు క్షద్రపూజలు కలకలం రేపాయి. దీనితో ప్రజలు బయటికి రావాలంటేనే ఆందోళనకు గురవుతున్నారు.

మేదరమెట్లలో క్షుద్రపూజలు కలకలం...భయందోళనలో గ్రామస్థులు
మేదరమెట్లలో క్షుద్రపూజలు కలకలం...భయందోళనలో గ్రామస్థులు

By

Published : Aug 5, 2020, 11:18 PM IST



ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఒకవైపు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికితోడు ఇలాంటి ఘటనతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కుంకుమ, పసుపు, కోడిగుడ్లు తదితర వస్తువులు కనబడటంతో ఎక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని చెబుతున్నారు.

మేదరమెట్లలో క్షుద్రపూజలు కలకలం...భయందోళనలో గ్రామస్థులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details