కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి నగరంలో మే డేను ఘనంగా నిర్వహించారు. 20 గంటల వెట్టి చాకిరిని విముక్తి చేస్తూ ఎనిమిది గంటల పని హక్కు సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ మేడే నిర్వహించుకుంటామని వ్యాఖ్యానించారు. ఎర్రజెంండా ఎగరవేసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఐక్యంగా ఉండి.. హక్కుల కోసం పోరాడాలి - may day at prakasham
ప్రకాశం జిల్లా అద్దంకి నగరంలో మే డేను ఘనంగా నిర్వహించారు. ఎర్రజెంండా ఎగరవేసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
ఐక్యంగా ఉండి.. హక్కుల కోసం పోరాడాలి