ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విశ్రాంత ఉద్యోగి ఒకరు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు అందించారు. విధి నిర్వహణలో వారు నిత్యం బయటకు రావాల్సి ఉన్నందున వారి భద్రత కోసం ఇవి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - masks and sanitizers distributed to sanitation workers at yerragondapalem
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైనా.. అత్యవసర సేవల సిబ్బంది మాత్రం విధుల్లోనే ఉన్నారు. వారిలో పారిశుద్ధ్య కార్మికులూ ఉన్నారు. వారికి చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు.
![పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ masks and sanitizers distributed to sanitation workers at yerragondapalem prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6721356-52-6721356-1586413822753.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ