ఇవీ చదవండి:
మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి - మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్ ఐదో లైన్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్‌కు.. ఒంగోలుకు చెందిన ఆరిఫాతో ఏడు నెలల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి
TAGGED:
వివాహిత అనుమానాస్పద మృతి.