ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలోని రెడ్డిపాలెంకు చెందిన జి. వెంకటేశ్వరమ్మ, అంకమ్మరావులు దంపతులు. 12 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇద్దరు పిల్లలు.... ఏం జరిగిందో తెలియదు..తెల్లవారేసరికి వెంకటేశ్వరమ్మ (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది...దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు బంధువులు, స్థానికులు చెపుతున్నారు. సమాచారం అందుకున్న చీరాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - Married woman died under suspicious circumstances
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం లో జరిగింది... వివరాల్లోకి వెళితే..
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి