ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంభంలో పూజసామాగ్రికోసం భక్తుల బారులు.. - కంభం

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసిన పూజసామాగ్రికోసం మార్కెట్లో భక్తులు బారులు తీరారు.

market rush with devotees because of vinayaka festival at kambam in prakasham district

By

Published : Sep 2, 2019, 1:49 PM IST

ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్ చేరుకున్నారు.దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి.ఒక్కసారిగా ప్రజలు రావడంతో మార్కెట్ పరిసరాలు కళకళలాడుతున్నాయి.

కంభంలో పూజసామాగ్రికోసం భక్తుల బారులు..

ABOUT THE AUTHOR

...view details