ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యారు.ప్రజలు ఇచ్చే అర్జీలను తీసుకుని సంబంధిత అధికారి వివరణతో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంతో నెలలో ఒకసారైన తాను స్పందన కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలిపారు.
నెలలో ఒకసారి స్పందనలో పాల్గొంటా:ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి - spandana programme markapuram latest news
ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
![నెలలో ఒకసారి స్పందనలో పాల్గొంటా:ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4746010-61-4746010-1571046834050.jpg)
'స్పందన'కు హాజరైన మార్కాపురం ఎమ్మెల్యే