ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇస్త్రీ చేశారు.. దోశలేశారు.. టీ కాచారు! - markapuram lo tdp pracharam

ప్రకాశం జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి వీధి, కాలేజీ రోడ్డు వీధుల్లో ప్రజలను కలిశారు. దోశలు వేసి.. టీ కాచి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

ప్రకాశం జిల్లాలో తెదేపా వినూత్న రీతిలో ప్రచారం

By

Published : Apr 1, 2019, 5:04 PM IST

మార్కాపురం నియోజకవర్గంలో తెదేపా వినూత్న రీతిలో ప్రచారం
ప్రకాశం జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మార్కాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు బృందాలుగా విడిపోయి ప్రచారం చేశారు. పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి వీధి, కాలేజీ రోడ్ వీధుల్లో ప్రజలను కలిశారు.కిరణా దుకాణాలు, వైద్యశాలల్లో పర్యటిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. వీధుల్లో ఇస్త్రీ చేశారు. దోశలేశారు. టీ కాచారు. వినూత్న రీతిలో ప్రచారం చేసి.. జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details